Monday, January 4, 2016

మహా(బూతు)భారతం... ఒక పరిశీలన...॥

మహా(బూతు)భారతం... ఒక పరిశీలన...॥

ముందుగా ఈ పాండవుల వంశక్రమం చూద్దాం...
పాండవుల తాత విచిత్రవీర్యుడు ....
అతడి పెళ్ళాలు అంబిక,అంబాలిక
మన విచిత్ర వీర్యుడు పెళ్ళయితే చూసుకున్నాడు గానీ పిల్లలను కనకుండానే చచ్చిపోయాడు...
అప్పుడు అతని తల్లి అయిన సత్యవతి... కురు వంశ కొనసాగింపుకోసం తన కోడళ్ళు అయిన అంబిక and అంబాలికలను గర్భవతులను చేయమని భీష్ముడిని కోరుతుంది...॥
తాను బ్రహ్మచర్యానికి కట్టుబడి ఉండడం వల్ల కుదరదంటాడు మన భీష్ముడు...

అప్పుడు సత్యవతి ఇదే proposal తో "వ్యాసుడిని " కలుస్తుంది..
వీడేమైనా తిన్నగా పుట్టాడా అంటే... అదీ లేదు... సత్యవతికి, పరాసరునికి ఉన్న అక్రమ సంబంధం వల్ల పుట్టినవాడే ఈ వ్యాసుడు....
ఇప్పుడు ఈ వ్యాసుడుకీ, విధవరాండ్లయిన అంబిక అంబాలిక లకు పుట్టిన వాళ్ళే మన దృతరాష్ట్రుడు మరియూ పాండు రాజు...

ఇప్పుడు పాండురాజు సంగతి చూస్తే ....
పాండురాజుకు ఇద్దరు పెళ్ళాలు...
మన కుంతీదేవి మరియు మాంద్రి...
మనాడు ఒకరోజు వేటకు వెళ్ళి అడవిలో శృంగారం చేసుకుంటున్న కందమ ఋషి ( ఋషులు అడవుల్లో తపస్సులు కదా చేసుకోవాలి అని మీకు doubt లు వస్తే మేం ఒప్పుకోం) దంపతుల మీదకు బాణం వేస్తాడు... 
sex  మద్యలో చంపాడు కాబట్టీ ... sex చేస్తే చచ్చిపోతాడు అని శాపం పెట్టి చచ్చిపోయాడు మన కందమ ఋషి...(lol)

మన ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు sex చేయకపోతే మరి వంశం ఎలా...
కురువంశాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ అక్రమ సంబంధాలు తప్ప ఇంకో గత్యంతరం లేకపోయింది...

ఓరోజు సంతానం లేదు అని బాధ పడుతున్న పాండూతో కుంతి తనకు దుర్వాస ముని ఇచ్చిన దేవతల ద్వారా పిల్లలను పొందే "వరం" గురించి చెప్పి ఆ పద్ధతిలో పిల్లలను కందాం అని డిసైడ్ చేసింది... 

అనట్టు చెప్పడం మర్చిపోయా... ఈవిడగారికి ఇలా దేవతల ద్వారా పిల్లలను కనడం కొత్త కాదండోయ్... పెళ్ళి కాకముందే ఈవిడకు సూర్యుడితో అక్రమ సంబంధం ద్వారా కర్ణుడనేవాడు పుట్టాడు ...

అదలా ఉండగా ఈసారి పాండురాజు ఆమోదంతో  ఆవిడ మళ్ళీ అక్రమ సంబంధాల చిట్టా విప్పింది ఇలా
1 యముని ద్వారా ధర్మ రాజునీ
2 గాలి (పవనుడి) ద్వారా భీముడినీ...
3 ఇంద్రుని ద్వారా అర్జునిడినీ కన్నది...

అలాగే... ఇంకో పక్క మన మాంద్రి అశ్వినీ పుత్రులుగా పిలువబడే కవలలైన నకుల, సహదేవుళ్ళని కన్నది...

తరువాత ఒకానొకరోజు విరహతాపం తట్టుకోలేక మాంద్రితో శృంగారం లో పాల్గొని మన పాండు చచ్చాడు.. తనవల్లనే ఇదంతా జరిగిందని భాధతో "సతీ సహగమనం" చేసుకుని మాంద్రి కూడా పోయింది...
note: అయినా సరే... సతీ సహగమనాలు... ముస్లింల దండయాత్రల నుండి మన ఆడవాళ్ళు "ఇష్టంగా" పాటిస్తున్నారు ... అని మా హిందూ ఉగ్రవాద బెదర్లు చెప్పిందే ఒప్పుకోవాలి... లేకపోతే మత కల్లోలాలైపోతాయ్... ఖబడ్దార్...

విషయానికొస్తే .... అలా రకరకాల అక్రమ సంబంధాల వల్ల కలిగిన సంతానాలు అయిన 5గురు "అన్నదమ్ములు కాని అన్నదమ్ములు" పంచే పాండవులు అంతా కలిసి "ద్రౌపది"ని "పాంచాలి"గా మార్చారు...
సరే ఇప్పుడైనా వీరు ఈ అక్రమ సంబంధాలు వదిలేసారా అంటే ... అదీలేదు... common wife  సరిపోని వీరు మళ్ళీ ఎవరికివారు ఇంకో ఖాతా ఓపెన్ చేయడం జరిగింది... 

ఇక్కడ కురు వంశంలో నాలుగు తరాలలో కూడా ప్రతి ఒక్కటీ అక్రమ సంబంధాలమయమే... 

ఇప్పుడు చెప్పండి... ॥
ఈ మహాబూతు గ్రంధాన్ని... గొప్ప  పవిత్ర గ్రంధం అనీ, పిల్లలతో చదివించాలనీ వాదించే మత మూఢులను ఏ పిచ్చాసుపత్రిలో చేర్పిద్దామంటారు...???

No comments: